Murikivada Movie Launch Event.Murikivada Telugu Movie Opening.Comedian Geetha Singh Speech At Movie Launch.
#murikivada
#vijay
#aasharathod
#prema
#paalik
#ayisha
#ashikkumar
#geethasingh
#tollywood
#rajkandukuri

విజయ్, మధుప్రియ, ఆశ రాథోడ్, ప్రేమలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ పాలిక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం -మురికివాడ. తిరుపతి పటేల్, రామ్, భాను, నీలిమ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం రామానాయుడు స్టూడియోలో ఆదివారం మొదలైంది. నిర్మాత రాజ్ కందుకూరి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిస్తే, సాయివెంకట్ కెమెరా సిచ్చాన్ చేశారు. రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు.